Advertisement

DARIDRA DEVATHA ATTRACTS YOU...||దరిద్రంమిమ్మల్నిఇలాచేస్తేఎతుక్కుంటూవస్తుంది...

DARIDRA DEVATHA ATTRACTS YOU...||దరిద్రంమిమ్మల్నిఇలాచేస్తేఎతుక్కుంటూవస్తుంది... For More Updates Like Our Facebook :

Follow Use On Twitter:

Follow Use On Instagram:
హిమాలయాలలోని యతీంద్రులు, అవదూతలచే మహా మంత్రోపదేశము పొందిన మహాగురువుల పరంపరలో గత 18 సంవత్సరాలుగా అధర్వణవేద దక్షిణాచార పద్ధతి ద్వారా ప్రతి శుక్ర వారం అలాగే శుక్ర ఆదివారాలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలలో తిరుపతి పట్టణంలోని రేణిగుంట నందు శ్రీ త్రిశక్తి పూజామందిర లో సర్వ సమస్యలకు శాశ్వత పరిష్కారమును అమ్మవారి అనుగ్రహముతో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మా సరస్వతీ గారు 6శాస్త్రాలలో నిష్ణాతులయి 24 హోమములతో కూడిన మహాహోమమును చేస్తున్నారు.
ఈ త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానెల్ ద్వారా హైందవ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, అధర్వణవేద మంత్రభాగ సంబంధిత రహస్యాలను ఏ యే రోజుల్లో ఏ యే తేదీలలో ఎలాంటి పద్ధతులను అనుసరించాలో శాస్త్ర ప్రమాణాలను ఆధారంగా గురువుగారు తెలియజేస్తుంటారు.

SUNDAY FREE HOMAS AND FORTUNE TELLING...||ఆధ్యాత్మిక ఉచితసేవతోహోమాలుప్రశ్నజాతకాలు...

Daridra,Devatha,Attracts,You,Trisakti tv,Trisakti,Tv,

Post a Comment

0 Comments